KTR: నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లిని ఆస్థానంలోనే ప్రతిష్ఠిస్తాం! 18 d ago
TG : మా పాలనలో తెలంగాణ చరిత్రను ఎలుగెత్తి చాటుకునే ప్రయత్నం చేశామని, బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండగలుగా చేసుకున్నామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మీద కోపంతో చరిత్ర చెరిపేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అద్భుత పనుల గురించి రేవంత్ మాట్లాడరని, ఆయన మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేస్తున్నారని అన్నారు. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లిని ఆస్థానంలోనే ప్రతిష్ఠిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.